Preethi Asrani The Next Big Thing In Tollywood | A Movie

2021-03-09 371

A movie team exclusive interview. A movie is a scientific thrill lead roles played by Preethi Asrani and Nithin Prasanna
#PreethiAsrani
#NithinPrasanna
#AMovie
#Tollywood


పూర్వజన్మ జ్ఞాపకాలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిన కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమా ఇది. పర్‌ఫెక్ట్‌ థ్రిల్లర్‌గా నవ్యానుభూతిని పంచుతుంది’ అని అన్నారు యుగంధర్‌ ముని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏ’. నితిన్‌ ప్రసన్న, ప్రీతి అస్రాని జంటగా నటించారు. గీతా మిన్సాల నిర్మాత. పీవీఆర్‌ సినిమాస్‌ ద్వారా మార్చి 5న విడుదలకానుంది.